Friday, January 13, 2006

"Animal Revenge" a very good cartoon by nri kid

Wednesday, January 04, 2006

భారతీయ శాస్త్రవేత్త భూకంపం హెచ్చరిక నిజమైంది

రేపు భారీ భూకంపం?
ఓ శాస్త్రవేత్త హెచ్చరిక
చెన్నై, న్యూస్‌టుడే: నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆందోళనకరమైన సమాచారం వెల్లడయింది. జనవరి రెండో తేదీన(సోమవారం) భారీగా భూకంపం వచ్చే అవకాశం ఉందని మద్రాసు విశ్వవిద్యాలయంలో ఈ రంగంలో పరిశోధనలు నిర్వహించే ప్రత్యేక విభాగానికి చెందిన శాస్త్రవేత్త ఎన్.వెంకటరామన్ శనివారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. భూ ఫలకాలు వేగంగా కదులుతున్నాయి. దీని వల్ల ప్రపంచంలో భారీ భూకంపం ఏర్పడే అవకాశం ఉంది. అది జనవరి రెండున సంభవించనుంది. రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదుకానుంది. సుమత్రా దీవుల్లోని ఈశాన్య ప్రాంతం దీనికి కేంద్రం. భూకంపం వచ్చేందుకు 80% అవకాశం ఉంది. భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో దీని ప్రభావాన్ని గుర్తించవచ్చు. భూటాన్, జపాన్‌లోని రియూకియూ దీవులు, న్యూసియాలోని న్యూబ్రిటన్, అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతాలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని... శాస్త్రవేత్త ఎన్.వెంకటరామన్ ఆ ప్రకటనలో వివరించారు.
Major earthquake hits between Fiji and Tonga
Mon Jan 2, 7:36 PM ET
SYDNEY (AFP) - A major earthquake measuring 7.0 on the Richter scale hit the Fiji region of the south Pacific but was unlikely to cause damage or a tsunami, Geoscience Australia said.
The earthquake occurred about 400 kilometres (250 miles) southeast of the Fiji capital Suva, a spokesman for the government agency told AFP.
"It was very deep, between 600 and 700 kilometres deep, and is very unlikely to have caused any damage or any tsunami," he said.
The US Geological Survey reported that the temblor hit at 10:13 am (2213 GMT Monday) some 335 kilometres (around 200 miles) northwest of Tonga's Nuku'Alofa.
A 9.3-magnitude quake off Indonesia on December 26, 2004 spawned tsunamis that killed about 220,000 people around the Indian Ocean.

Tuesday, December 27, 2005

నా కబుర్లకు స్వాగతం

నా కబుర్లకు స్వాగతం సుస్వాగతం